ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి: DEO

ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి: DEO

SRD: రామచంద్రపురం మండలం కొల్లూరు గాడియం స్కూలో ఈనెల 19 నుంచి 23 వరకు జరుగనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. విద్యార్థులకు అవసరమయ్యే ఫర్నీచర్, వసతి తదితర ఏర్పాట్ల గురించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అన్నారు.