'విద్యార్థులు చదువుల్లో ముందుండాలి'

'విద్యార్థులు చదువుల్లో ముందుండాలి'

ADB: విద్యార్థులు చదువుల్లో ముందుండి, తమ లక్ష్యాన్ని సాధించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ తెలిపారు. గురువారం నార్నూర్ మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, కుర్చీలు విరాళంగా అందజేశారు. అదేవిధంగా విద్యార్థులకు రాసే సామాగ్రిని పంపిణి చేశారు. కార్యక్రమంలో రాథోడ్ దిగంబర్, రెడ్డి నాయక్, MPDO గంగాసింగ్ పాల్గొన్నారు.