నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నాగార్జున సాగర్ రికార్డు స్థాయిలో జలవిద్యుత్ 1,450మిలియన్ చేరుకున్న విద్యుత్ ఉత్పత్తి
★ ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
★ తుక్కపురంలో బ్రెయిన్‌డెడ్‌తో ఏఆర్ కానిస్టేబుల్ మృతి అవయవదానం చేసిన తల్లిదండ్రులు
★ భువనగిరిలో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ'