VIDEO: ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన MLA నాయిని

VIDEO: ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన MLA నాయిని

HNK: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరు మట్టి గణపతులను పూజించాలని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ నగరంలోని బాలసముద్రంలో గల తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ఉచిత మట్టి గణపతి పంపిణీ చేశారు. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.