ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం

ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం

TPT: భాకరాపేట ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ కారును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీలుచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.