దీపావళి ప్రతి ఇంటా కాంతులు నింపాలి: MLA

దీపావళి ప్రతి ఇంటా కాంతులు నింపాలి: MLA

అన్నమయ్య: దీపావళి ప్రతి ఇంటా కొత్త కాంతులు నింపాలని YCP జిల్లా అధ్యక్షుడు MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఈ పండుగను ప్రజలందరూ ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.