ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సెలవులు కలెక్టర్

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సెలవులు కలెక్టర్

WGL: జిల్లా వ్యాప్తంగా ఈనెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఓటర్లు హాజరు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్హులందరూ తప్పనిసరిగా ఓటువేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.