హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది: ఎమ్మెల్యే సంజయ్

హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది: ఎమ్మెల్యే సంజయ్

JGL: కాళేశ్వరం కమీషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని విష ప్రచారం చేసిందన్నారు.