పోలింగ్ సామాగ్రితో తరలిన ఎన్నికల అధికారులు

పోలింగ్ సామాగ్రితో తరలిన ఎన్నికల అధికారులు

SRPT: కోదాడ మండల పరిధిలోని రెండు విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని శనివారం పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల అధికారులు, సిబ్బంది తీసుకుని ఆయా కేంద్రాలకు తరలి వెళ్లారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు.