దళిత, మైనారిటీ దాడులు అరికట్టాలని సీపీఐ ధర్నా

దళిత, మైనారిటీ దాడులు అరికట్టాలని సీపీఐ ధర్నా

ప్రకాశం: దళిత, గిరిజన, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కనిగిరిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా CPI నియోజకవర్గ కార్యదర్శి యాసీన్ మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో దళిత ,గిరిజన, మైనారిటీలపై దాడులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, ఈ దాడులను అరికట్టాలన్నారు.