VIDEO: మాదిగ ఉద్యోగుల ధన్యవాద సభకు హాజరైన సీఎం

VIDEO: మాదిగ ఉద్యోగుల ధన్యవాద సభకు హాజరైన సీఎం

HYD: నగరంలోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగే మాదిగ ఉద్యోగుల ధన్యవాద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు.