'పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి'
W.G: అత్తిలి మండలంలో వైసీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం అత్తిలిలో పార్టీ అధ్యక్షులు, నాయకులతో కారుమూరితో మేము అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో రుసుము తీసుకోకుండా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందని చెప్పారు.