VIDEO: అర్జున్ టెండూల్కర్ యార్కర్ల వర్షం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ ఈ IPL సీజన్‌లో LSG జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయినప్పటికీ, నెట్స్‌లో అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కెప్టెన్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా, అర్జున్ వరుస యార్కర్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.