జిల్లా అదనపు కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్
NGKL: జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జీ.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జిల్లా పరిషత్ సీఈవో, ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ దేవ సహాయం నుంచి బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సంతోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.