22న డాక్టరేట్ అందజేత....

22న డాక్టరేట్ అందజేత....

నెల్లూరు: వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 22న కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరవుతారని, 20 మందికి బంగారు పథకాలు, 19 మందికి డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు.