నారాయణవలస వారపు సంత వేలంపాట ఖరారు

నారాయణవలస వారపు సంత వేలంపాట ఖరారు

SKLM: కోటబొమ్మాళి  నారాయణవలస వారపు సంత వేలం పాట ఖరారైనట్లు ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ తెలిపారు. దీనిపై మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రూ.80 లక్షల 10 వేలకు గణపతికి వేలం ఖరారైందని ఎంపీడీవో స్పష్టం చేశారు. 2026 మార్చి 31 వరకు ఆసీలు వసూలు చేసుకోవచ్చన్నారు.