VIDEO: YSR మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

HYD: హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు-2025 కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, తదితరులు హాజరయ్యారు.