'కాలువలోకి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం'

'కాలువలోకి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం'

E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ అనే 22 సంవత్సరాల యువకుడు శుక్రవారం రాత్రి 12 గంటలకు పోలవరం కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.