రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు ఫ్లై ఓవర్‌పై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఓ వాహనాన్ని, టెంపో వాహనం వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.