'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

MNCL: ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం విరమింపచేయాలని బీఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ కోరారు. బుధవారం ఉదయం జన్నారంలో వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవనం స్తంభించిపోయిందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.