VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్ల పట్టివేత

VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్ల పట్టివేత

ASF: ఆసిఫాబాద్ మండలం భీంపూర్ వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. SI కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో వీటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎస్సై మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.