VIDEO: వికలాంగుల పెన్షన్ల అర్జీలు పరిశీలన

VIDEO: వికలాంగుల పెన్షన్ల అర్జీలు పరిశీలన

BPT: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం రద్దయిన వికలాంగుల పెన్షన్లకు సంబంధించి అర్జీలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సింగయ్య పాల్గొని వికలాంగుల నుంచి అర్జీలు స్వీకరించారు. డాక్టర్ ధ్రువీకరణ పత్రాలు సంబంధిత వాటిని ఆయన పరిశీలించారు. 45 మందికి వికలాంగుల శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఎండీఓ తెలిపారు.