VIDEO: బురదలోన నిల్చనే ఉన్నారు కార్యకర్తలు: ఆంజనేయ గౌడ్

VIDEO: బురదలోన నిల్చనే ఉన్నారు కార్యకర్తలు: ఆంజనేయ గౌడ్

గద్వాల జిల్లాలో జరుగుతున్న కేటీఆర్ సభలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా. ఆంజనేయ గౌడ్ ప్రసంగించారు. నిన్న రాత్రి వర్షం కురిసినా, మైదానం బురదమయంగా ఉన్నా, కార్యకర్తలు ఇక్కడే ఉండి సభను విజయవంతం చేశారని ఆయన కొనియాడారు. సభా ప్రాంగణంలో ఇప్పటికీ తేమ ఉన్నప్పటికీ, కార్యకర్తలు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిల్చున్నారన్నారు.