ఆర్టీసీ డిపోలో భద్రత ర్యాలీ

ఆర్టీసీ డిపోలో భద్రత ర్యాలీ

VZM: ఎస్.కోట ఆర్టీసీ డిపోలో రహదారి భద్రత ర్యాలీ డిపో ప్రబంధకుడు ఎస్.సుదర్శనరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేసి, డిపో అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.