జైలును పరిశీలించిన జడ్జి

జైలును పరిశీలించిన జడ్జి

SRD: కందిలోని జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఉన్న వంటగది పరిశీలించారు. ఆహార పదార్థాలను రుచి చూసి నాణ్యతగా ఉండాలని సూచించారు. ఖైదీలకు ఎలాంటి న్యాయసహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని తెలిపారు.