ఎంపీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీపీ

ఎంపీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలం SM పురం గ్రామంలో SMపురం ఎంపీటీసీ సభ్యులు కింతలి ఈశ్వరరావు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఎడ్వర్ వారిని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి వెంట నాయకులు మొదలవలస కృష్ణ, సతీష్, నేతింటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.