ఉమ్మడి కడప జిల్లా TOP NEWS @ 9PM

★ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం: కలెక్టర్ శ్రీధర్ చామకూరి
★ రైతులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
★ శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటో బోల్తా పడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు మృతి
★ జమ్మలమడుగు సబ్-డివిజన్ పరిధిలో నేటి నుంచి పోలీస్ యాక్ట్ 30 అమలు: DSP వెంకటేశ్వరరావు