సీఐ, ఎస్సై వీఆర్‌కు బదిలీ
కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్సై రాజరాజేశ్వర్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జారీ చేశారు. ఇటీవల అలంఖాన్‌పల్లిలో పెద్దదస్తగిరి అనే వ్యక్తిని హత్య కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.