వైద్య విభాగంలో పదోన్నతులు
ADB: వైద్య విభాగంలో సేవలందిస్తున్న ఏడుగురు సూపరిండెంట్లకు ఏవోలుగా పదోన్నతులు కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన వారిలో జి.గోపి, టి.గోపి, ఎ.మహేందర్, కె.రవీందర్, ఎ.వెంకటరమణ, సి.సందీప్, సి.మధుసూదన్‌లు ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు.