VIDEO: పలమనేరు బస్టాండ్లో వృద్ధుడు మృతి

VIDEO: పలమనేరు బస్టాండ్లో వృద్ధుడు మృతి

CTR: పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం రాత్రి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాల కోసం అరా తీస్తున్నారు. మృతుడు గత వారం రోజులుగా బస్టాండ్‌లోనే ఉంటూ మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. మృతి చెందిన వృద్ధుడిది డ్రైవర్స్ కాలనీగా తెలుస్తోంది.