VIDEO: కోనసీమలో ఉద్యోగ ఉపాధికి చర్యలు: మంత్రి

VIDEO: కోనసీమలో ఉద్యోగ ఉపాధికి చర్యలు: మంత్రి

కోనసీమ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎంఎస్ఎంఈ, ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ఎమ్మెల్యేల కోరిక మేరకు అమలాపురం రామచంద్రపురం, కొత్తపేటలోని దేవరపల్లి, రాజోలు లోని గొల్లిపాలెం, ముమ్మిడివరంలోని కొత్తలంక తదితర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు