ఎల్లుండి గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

ఎల్లుండి గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

TG: మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసుపై దాడికి నిరసనగా ఎల్లుండి గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. కాగా ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.