VIDEO: క్యాడర్ రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ వేగవంతం

VIDEO: క్యాడర్ రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ వేగవంతం

విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని అల్లిపురం 33వ వార్డులో జరుగుతున్న క్యాడర్ రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించారు. వార్డు అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్ ఆధ్వర్యంలో 6 సచివాలయాల్లో 5 పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము పాల్గొన్నారు.