'గత BRS హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బతిన్నాయి'
HYD: గత BRS ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా దెబ్బతిన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా సింగరేణిలో సుమారు 251 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవ్వడమే కాకుండా, బొగ్గు రవాణా పేరుతో వినియోగదారుల నుంచి 1,078 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారని పేర్కొన్నారు.