VIDEO: జగ్జీవన్‌ రామ్‌కు నివాళులర్పించిన జిల్లా అధికారులు

VIDEO: జగ్జీవన్‌ రామ్‌కు నివాళులర్పించిన జిల్లా అధికారులు

SRPT: బాబు జగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతి సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్‌ వద్ద ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్‌ సీతారామారావు, అదనపు ఎస్పీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ నివేదిత, ఏఎంసీ ఛైర్మన్‌ వేనారెడ్డి నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.