ఆలయ ఈవోగా వెంకట్రావు

ఆలయ ఈవోగా వెంకట్రావు

యాదాద్రి: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా ఎస్. వెంకట్రావును నియమిస్తూ ప్రభుత్వ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వెంకట్రావు ఉమ్మడి జిల్లాలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.