రాజ్జాన్ పేట సర్పంచ్‌గా లావణ్య గెలుపు

రాజ్జాన్ పేట సర్పంచ్‌గా లావణ్య గెలుపు

KMR: మాచారెడ్డి మండలం రాజ్ఞాన్ పేట సర్పంచిగా సాయబోయిన లావణ్య విజయం సాధించారు. దీంతో రాజ్ఞాన్ పేట సర్పంచి స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజాన్ పేట ప్రజలు లావణ్య వైపు మొగ్గు చూపారు. సర్పంచిగా సాయబోయిన లావణ్య గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు.