VIDEO: 'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'
NRML: నిర్మల్ టౌన్ మంచిర్యాల్ చౌరస్తాలో శుక్రవారం ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఫిట్నెస్, ధ్రువపత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించారు.వాహనదారులు అన్ని పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని ఏఎంవిఐ ప్రాణశ్రీ సూచించారు.లేకపోతే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు.ఏఎంవిఐ రజనీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.