వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

HNK: జిల్లా కేంద్రంలోని సహృదయ వృద్ధాశ్రమంలో నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనాధ వృద్ధులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. వృద్ధులతో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వృద్ధులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు ఎండీ యాకూబీ తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.