VIDEO: ప్రతి ఒక్కరు శుభ్రతను పాటించాలి: ఎమ్మెల్యే

VIDEO: ప్రతి ఒక్కరు శుభ్రతను పాటించాలి: ఎమ్మెల్యే

కృష్ణా: కానూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్‌డే కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈరోజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూర కాయల తొక్కును, వేస్టేజ్ మొత్తం మురుగు కాలవల్లోకి వేసేస్తున్నారని తెలిపారు. దీంతో మురుగునీరు డ్రైనేజీలో నిలిచిపోతుందని చెప్పారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.