VIDEO: కవిత సభకు కార్యకర్తల పాదయాత్ర

VIDEO: కవిత సభకు కార్యకర్తల పాదయాత్ర

SRCL: మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఈ నెల 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా నుంచి వినయ్, సతీష్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది నాయకులు పాదయాత్ర ప్రారంభించారు. సిద్ధిపేట మీదుగా ప్రయాణించి మేడ్చల్‌కు చేరుకోనున్నారు.