వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నర్సంపేటలో భార్య కాపురానికి రావట్లేదని భర్త ఆత్మహత్య
★ ఎనుమాముల మార్కెట్‌‌ను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ రావు
★ మానుకోట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్
★ సీసీఐ ద్వారా వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించాలని ఎనుమాముల మార్కెట్ ముందు BRS నాయకుల ధర్నా