ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

NGKL: పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. మరణించిన వ్యకి జటప్రోల్ గ్రామానికి చెందిన గొడుగు తిరుమలేష్ (22) గా గుర్తించారు. ఈ ఘటన రిపేర్ కోసం ట్రాలీని వదిలి తిరిగి వెళ్తుండగా రామాపూర్ - పెంట్లవెల్లి మధ్య జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.