ముమ్మరంగా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు

ముమ్మరంగా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు

CTR: రామకుప్పం మండలం రాజుపేట, వర్ధికుప్పం గ్రామాల సమీపంలో హంద్రీనీవా కాలువలో విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతోంది. కాలువలో నీరు ఇంకకుండా అడుగుభాగంలో సిమెంట్ బెడ్డింగ్, ఇరువైపులా సిమెంట్ లైనింగ్ పనులు చురుగ్గా సాగుతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి జూన్ నెలలో కుప్పానికి హంద్రీనీవా జలాలు తీసుకువస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.