VIDEO: యాదగిరిగుట్టలో హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: యాదగిరిగుట్టలో హనుమాన్ జయంతి వేడుకలు

BHNG: యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమాన్ విజయోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద నున్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో అభిషేకించిన అర్చకులు సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించి నాగవల్లి దళార్చనలు నిర్వహించారు.