'ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం తగదు'

'ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం తగదు'

W.G: పనిచేయని యాప్‌లతో సమయపాలన అంటూ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం తగదని NTU శాఖ ఆకివీడు మండల ప్రధాన కార్యదర్శి శివాజీ అన్నారు. ఆకివీడులో ఆయన మాట్లాడుతూ 9.10 సమయం దాటితే నోటీసులు అంటూ ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు వేదనకు గురి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు చేపట్టడంతోనే ఉపాధ్యాయులు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు.