ఆ తప్పు.. వీర్యకణాలకు ముప్పు!

ఆ తప్పు.. వీర్యకణాలకు ముప్పు!

కృత్రిమంగా దేహదారుఢ్యం కోసం వాడుతున్న మందులు, స్టెరాయిడ్ల వల్ల చాలా మందిలో వీర్యకణాలు తగ్గిపోతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. తక్కువ సమయంలో కండలు కనిపించాలనే ఉద్దేశంతో చాలా మంది స్టెరాయిడ్లు వాడుతారు. అంతేకాకుండా బట్టతల సమస్య ఉన్నవారు హెయిర్ గ్రోత్‌కు వాడుతున్న స్టెరాయిడ్లు, మందుల వల్ల కూడా పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పేర్కొంది.