డిగ్రీ పరీక్షలకు 35 మంది విద్యార్థులు గైర్హాజరు

డిగ్రీ పరీక్షలకు 35 మంది విద్యార్థులు గైర్హాజరు

WNP: జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో మంగళవారం ప్రశాంతంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 6వ సెమిస్టర్ పరీక్షలలో 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన 2వ సెమిస్టర్ పరీక్షకు 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్, ఎగ్జామ్ బ్రాంచ్ కోఆర్డినేటర్ డా. యాదగిరి తెలిపారు.