విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు

విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు

ELR: జిల్లాలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేయుటలో, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. పై సమస్యలు తలెత్తితే విద్యార్థులు గ్రీవెన్స్ సెల్ నెంబర్ 9491041188కి ఫోన్ చేసి తెలియపర్చాలని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.