VIDEO: సతీశ్ రెడ్డి ఒక స్వార్థపరుడు: రఘునాథరెడ్డి

VIDEO: సతీశ్ రెడ్డి ఒక స్వార్థపరుడు: రఘునాథరెడ్డి

KDP: వైసీపీ నాయకుడు సతీశ్ రెడ్డి ఓ స్వార్ధపరుడని వేంపల్లికు చెందిన టీడీపీ నేత అడ్జగట్టు రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలో టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సతీశ్ రెడ్డి దేశం, ధర్మం కోసం కాకుండా స్వార్థం కోసమే వైసీపీలో చేరారని ప్రశ్నించారు. రోజురోజుకు బలహీనపడుతోంది టీడీపీ కాదని, వైసీపీ అని ఆయన విమర్శించారు.